ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం!
ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం! డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సమ్మయ్య గౌడ్ బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ చేయూత.. 2 క్వింటాళ్ల బియ్యం, రూ.4 వేల తక్షణ సాయం! మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో పలుస మౌనిక భర్త రాజు వయస్సు 30 సంవత్సరాలు ఇటీవల వ్యవసాయ భూమి లో కూలి పనికి వెళ్లి కలుపు తీస్తుండగా అక్కడికక్కడే గుండెపోటు రాగా హాస్పిటల్ కి తీసుకువెళ్ళకుండానే మరణించిడం జరిగింది.మౌనిక మృతి ఉప్పరపల్లి...