NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 5:24 pm Posted by : NAMASTHE BHARAT

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం!

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం!

డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సమ్మయ్య గౌడ్

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ చేయూత.. 2 క్వింటాళ్ల బియ్యం, రూ.4 వేల తక్షణ సాయం!

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో పలుస మౌనిక భర్త రాజు వయస్సు 30 సంవత్సరాలు ఇటీవల వ్యవసాయ భూమి లో కూలి పనికి వెళ్లి కలుపు తీస్తుండగా అక్కడికక్కడే గుండెపోటు రాగా హాస్పిటల్ కి తీసుకువెళ్ళకుండానే మరణించిడం జరిగింది.మౌనిక మృతి ఉప్పరపల్లి గ్రామం లో తీవ్ర విషాదాన్ని నిపింది.మౌనిక దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఇట్టి విషయాన్ని నిన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు, వార్డ్ సభ్యుల ద్వారా తెలుసుకున్న మండల అధ్యక్షులు సమ్మిగౌడ్ చిలువేరు డీసీసీ అధ్యక్షులు ఉమా మురళీ నాయక్ తో కలిసి పలుస ఉమ పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుని, మనోధైర్యం కల్పించారు.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి రూ,, 4000/- ఒక క్వింటా బియ్యo వితరణ.చేసి.చేయూత.అందించారు.భవిష్యత్ లో మౌనిక పిల్లలకు ఎలాంటి కష్టం.వచ్చినా,చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమకు తెలియజేయాలి అని సూచించారు.కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని ఆమె తెలిపారు..

ఆకుల వెంకటయ్య కుటుంబానికి క్వింటా బియ్యం వితరణ

అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఆకుల వెంకటయ్య కూడా గుoడెపోటుతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి,1 క్వింట బియ్యం అందజేశారు.ఈ పరామర్శాలలో ఉమా మురళి నాయక్ తో పాటు PACS వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి,ఆయూబ్ ఖాన్,తరాల వీరేష్ యాదవ్, బధ్యనాయక్, బాలునాయక్, సామల నర్సయ్య, కత ప్రభాకర్,ప్రభావతి, చారి, నాగన్న, కళాధర్,కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు నూకల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ బండారు గోపమ్మ,నూకల స్వర్ణలత,వచ్చాల సాంబయ్య,2వ వార్డు సభ్యులు జెనెగల అనిల్,8వ వార్డు సభ్యులు పలుస పద్మ వెంకన్న,9వ వార్డు సభ్యులు తండ సంపత్, యూత్ అధ్యక్షులు తండా శ్రీనివాస్,తండా వెంకన్న,బండారు శంకరయ్య,జోగు రాములు,ఉప్పలయ్య, రాములు,మందవిక్రమ్, టేకుల శ్రీకాంత్,పబ్బతి సారంగం,శ్రీనివాస్, చాగంటి రాములు, కొమ్మాకుల రమేష్, పలుస నగేష్,కంది సుధాకర్,ముదురుకోల సంతోష్,గై ప్రవీణ్, గుండా కార్తీక్,బండారు వేణు,ఎండి అల్లావుద్దీన్,నూకల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.