సీతారాంపురంలో ఘనంగా గణపయ్య లడ్డూ వేలం పాటలో రూ.35,216లకు లడ్డూను దక్కించుకున్న అనంతగిరి శ్రీను–దేవేంద్ర దంపతులు
సీతారాంపురంలో ఘనంగా గణపయ్య లడ్డూ వేలం పాటలో రూ.35,216లకు లడ్డూను దక్కించుకున్న అనంతగిరి శ్రీను–దేవేంద్ర దంపతులు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మూడవ వార్డు సీతారాంపురం కాలనీలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గణపయ్య లడ్డూ వేలం పాటను ఘనంగా నిర్వహించారు. 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న శ్రీ గణపయ్య లడ్డూను వేలం పాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని పోటీగా వేలం వేశారు. ఈ వేలం పాటలో మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు...