తొర్రూరులో భక్తి పారవశ్యంలో శ్రీ మట్టి గణపయ్య నిమజ్జనోత్సవం

తొర్రూరులో భక్తి పారవశ్యంలో శ్రీ మట్టి గణపయ్య నిమజ్జనోత్సవం నమస్తే భారత్:-తొర్రూరు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మరియు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో తొర్రూరు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో, అంగరంగ వైభవంగా ముగిశాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా ప్రతిష్ఠించిన శ్రీ మట్టి గణపయ్య నిమజ్జన కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.నిమజ్జనానికి ముందు గణపయ్యకు ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించి, వేదమంత్రాలు,...