మూడో వార్డులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం

మూడో వార్డులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నమస్తే భారత్ :-మరిపెడ డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు డా. జాటోత్ రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను మూడో వార్డులో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బి.ఎల్.ఓ ఉమా, బి.ఎల్.ఏ బయ్య లింగన్న, మూడో వార్డు అధ్యక్షులు అనంతగిరి శ్రీను ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులు జనక శ్రీను, వార్డు కమిటీ సభ్యులు జినుక ఉదయ్, అనంతగిరి రవి తదితరులు ఓటర్ సవరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రతి అర్హుడైన పౌరుడికి...