జీడిమెట్లలో పౌర సేవలపై ప్రత్యేక దృష్టి
జీడిమెట్లలో పౌర సేవలపై ప్రత్యేక దృష్టి -చెట్ల కొమ్మల తొలగింపు, ఫుట్‌పాత్ ఆక్రమణల నివారణ, గుంతల మరమ్మతులకు ఆదేశాలు -పారిశుద్ధ్యం, ఫాగింగ్, వీధి దీపాల నిర్వహణపై అధికారులతో డిప్యూటీ కమిషనర్ సమీక్ష జీడిమెట్ల, జూలై 8 ( నమస్తే భరత్ ): జీడిమెట్ల సర్కిల్–55 (QPZ CMC) పరిధిలో ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించడంపై డిప్యూటీ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించి, అభివృద్ధి పనులు, నిర్వహణ...