వైద్యుల సేవలను సమాజం గుర్తించాలి
వైద్యుల సేవలను సమాజం గుర్తించాలి నమస్తే భారత్ :-తొర్రూరు వైద్యుల సేవలను సమాజం గుర్తించాలని, వారికి సమచిత గౌరవం కల్పించాలని తొర్రూరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు తెలిపారు.జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా తరుణి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వైద్యులను సత్కరించారు.ఈ సందర్భంగా సూపరిటెండెంట్ తోటి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడే వైద్యుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ప్రతి సంవత్సరం జాతీయ...