ఎమ్మెల్యే దొంతిని మర్యాద పూర్వకంగా కలిసిన  సోసైటి పాలకవర్గం

ఎమ్మెల్యే దొంతిని మర్యాద పూర్వకంగా కలిసిన సోసైటి పాలకవర్గం ఖానాపురం జూలై9 ( నమస్తే భారత్ ) : వరంగల్ జిల్లా ఖానాపురం మండల సోసైటీకి నూతనంగా నియామకమైన పాలకమండలి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని గురువారం మర్యాద పూర్వకంగా కలిసి పూలబొకె అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. సోసైటీ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వ పథకాలు మంజూరి చేసి సహాయ సహాకారాలు అందించాలని ఎమ్మెల్యేను ఈసందర్భంగా సోసైటీ పాలకవర్గం విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు, మార్కెట్...