ఎమ్మెల్యే దొంతిని సన్మానించిన సోసైటీ ఛైర్మన్ లు
ఎమ్మెల్యే దొంతిని సన్మానించిన సోసైటీ ఛైర్మన్ లు నర్సంపేట జులై28 (నమస్తే భారత్) : నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవ రెడ్డి ని నర్సంపేటనియోజకవర్గంలోని సోసైటీ చైర్మెన్ లు మర్యాద పూర్వకంగా కలిసి శాలువలు కప్పి సన్మానం చేశారు. సోసైటీ చైర్మన్ లుగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అడుగుజాడల్లో నడుచుకుంటూ తమ గురుతర బాధ్యతను నెరవేరుస్తామన్నారు.రైతు శ్రేయస్సు కోసం పాటుపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మందపల్లి చైర్మెన్ తోకల శ్రీనివాస్ రెడ్డి ,ఖానాపురం సొసైటీ చైర్మన్ వల్లే శ్రీనివాస్...