సర్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలి

సర్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలి నమస్తే భారత్ :-తొర్రూరు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్ ప్రక్రియ మండలంతో పాటు,పట్టణంలో సక్రమంగా జరిగే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి, పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్ లు అన్నారు.ఆదివారం పట్టణ కేంద్రంలోని మండల,పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ సర్ సర్వే దరఖాస్తులు ప్రతి అర్హులైన ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రతి ఓటరు తప్పనిసరిగా దరఖాస్తు...