రెండు రోజుల్లోనే ఎస్ఐఆర్ లక్ష్యాలు పూర్తి చేయాలి

రెండు రోజుల్లోనే ఎస్ఐఆర్ లక్ష్యాలు పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాపై ఈసీఐ కార్యదర్శి నవీన్ కుమార్ సీరియస్ సమీక్ష ◉ పెండింగ్ ఫారాలు వెంటనే పరిష్కరించండి ◉ ప్రతి ఓటరికి నోటీసులు తప్పనిసరిగా అందాలి ◉ ప్రైవేట్ భవనాల నుంచి ప్రభుత్వ భవనాలకు పోలింగ్ కేంద్రాల మార్పు ◉ ఒక్కో పోలింగ్ కేంద్రానికి 1,200 మంది ఓటర్ల ప్రామాణికత పాటించాలి ◉ రాజకీయ పార్టీలకు సమాచారం ఇచ్చిన తర్వాతే మార్పులు ◉ తిమ్మాయిపల్లి, దూల్లపల్లిలో క్షేత్రస్థాయి తనిఖీలు కుత్బుల్లాపూర్, జూలై 31 ( నమస్తే...