*వేముల నర్వలో ‘ఎస్ ఐ ఆర్ విచారణ!*

*వేముల నర్వలో 'ఎస్ ఐ ఆర్ విచారణ!* *పాల్గొన్న ఉప సర్పంచ్ రమేష్ నాయక్ అధికారులకు ఓటర్ల గుర్తింపు పత్రాల సమర్పణ* నమస్తే భారత్ షాద్ నగర్, సెప్టెంబర్09:కేశంపేట మండలం పరిధిలోని వేముల నర్వ గ్రామంలో ఇటీవల 'ఎస్ ఐ ఆర్' గ్రామంలోని పలువురు ఓటర్లకు అధికారులు ఎస్ ఐ ఆర్ నోటీసులు జారీ చేయడంతో, వారి ఓటు హక్కు భవితవ్యంపై రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంతో, గురువారం నోటీసులు అందుకున్న ఓటర్ల వివరాలు, వారి ప్రామాణికతపై అధికారులు క్షేత్రస్థాయి విచారణను వేగవంతం...