ఎస్‌ఐఆర్ ఫారాలు త్వరగా పూర్తి చేయాలి

ఎస్‌ఐఆర్ ఫారాలు త్వరగా పూర్తి చేయాలి - నాలుగో వార్డు కౌన్సిలర్ మెరుగు రాము నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన ఫారాల పురోగతిపై నాలుగో వార్డు కౌన్సిలర్ మెరుగు రాము సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా బీఎల్‌ఓ లు కలమ్మ,ఉమా,బీఎల్‌ఏ భయ్యా లింగయ్య ద్వారా ఎస్‌ఐఆర్ ఫారాల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మెరుగు రాము మాట్లాడుతూ.ఎస్‌ఐఆర్ ఫారాల సమర్పణ గడువును ప్రభుత్వం ఆగస్టు 10వ...