గణేష్ నగర్‌లో ఎస్ ఐ ఆర్-2026 హెల్ప్ డెస్క్‌ల ప్రారంభం.. ఓటర్లకు అండగా కాంగ్రెస్

గణేష్ నగర్‌లో ఎస్ ఐ ఆర్-2026 హెల్ప్ డెస్క్‌ల ప్రారంభం.. ఓటర్లకు అండగా కాంగ్రెస్ -చేరుకుపల్లి కాలనీలో హెల్ప్ డెస్క్‌లను ప్రారంభించిన కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి -ఓటర్ల నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం -ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా సమన్వయంతో పనిచేయాలని పిలుపు -ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ -మాజీ కార్పొరేటర్ కూన గౌరీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లు -కార్యక్రమంలో పాల్గొన్న...