శాంతినికేతన్ హై స్కూల్ ఆత్మీయ సమ్మేళనం
శాంతినికేతన్ హై స్కూల్ ఆత్మీయ సమ్మేళనం మధుర జ్ఞాపకాలతో సాగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని శ్రీ శాంతినికేతన్ హై స్కూల్లో సోమవారం రోజున 2005-2026 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఘనంగా మరియు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడింది. పాఠశాల రోజులను గుర్తుచేసుకుంటూ నాటి జ్ఞాపకాలను పంచుకోవడానికి మిత్రులంతా ఒక్కచోటుకి చేరడంతో ప్రాంగణంలో సందడి నెలకొంది. ఈ వేడుకకు పాఠశాల ఉపాధ్యాయులు యాదయ్య, మోమిన్ విచ్చేశారు. గురువుల సమక్షంలో పూర్వ...