మారథాన్‌లో రాణించిన షాద్‌నగర్ వాసి..

మారథాన్‌లో రాణించిన షాద్‌నగర్ వాసి.. తల్లిదండ్రులకు, చిన్నారులకు స్ఫూర్తిగా కేపీ శ్రీనివాసరావు న్యూ పవర్ కుంగ్‌ఫూ మాస్టర్లు బాలరాజ్, అహ్మద్ ఖాన్ అభినందనలు నమస్తే భారత్ షాద్‌నగర్, అక్టోబర్ 24,: హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన టైమ్స్ ఇంటర్నెట్ హైదరాబాద్ హాఫ్ మారథాన్‌–2026లో షాద్‌నగర్‌కు చెందిన కేపీ శ్రీనివాసరావు ప్రతిభ కనబరిచారు. ఈ మారథాన్‌లో భాగంగా నిర్వహించిన 5 కిలోమీటర్ల పరుగును 39 నిమిషాల 25 సెకన్లలో పూర్తి చేసి తన లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ న్యూ పవర్ కుంగ్‌ఫూ మాస్టర్లు బాలరాజ్,...