జిల్లా అథ్లెటిక్స్‌లో షాద్ నగర్ ఇండో స్కూల్ విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి ఇద్దరి ఎంపిక

జిల్లా అథ్లెటిక్స్‌లో షాద్ నగర్ ఇండో స్కూల్ విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి ఇద్దరి ఎంపిక అథ్లెటిక్స్ పోటీల్లో ఇండో స్కూల్ విద్యార్థుల సత్తా పరుగుల పందెంలో మెరిసిన ఇండో స్కూల్ చిన్నారులు షాద్ నగర్ ఇండో స్కూల్. చైర్మన్ సాగర్ అభినందన నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 04:రంగారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 1న సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో షాద్ నగర్ ఇండో స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు...