మహాత్మా గాంధీ, ప్రధాని మోదీ జన్మదినాల సందర్భంగా ‘మై భారత్’ వాలంటీర్ వెంకట భవాని దిగుటి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
మహాత్మా గాంధీ, ప్రధాని మోదీ జన్మదినాల సందర్భంగా ‘మై భారత్’ వాలంటీర్ వెంకట భవాని దిగుటి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నమస్తే భారత్ :-సూర్యాపేట దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించిన 'సేవా పఖ్వాడా' (సేవా పక్షోత్సవాలు) లో భాగంగా 'మై భారత్' (మై భారత్ ) వాలంటీర్ వెంకట భవాని దిగుటి గిరిజన విద్యాసంస్థలు మరియు గ్రామ పంచాయతీల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మహాత్మా గాంధీజీల జన్మదినాల స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు జరిగాయి. ప్రధాన విశేషాలు:కళాశాలల...