శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం
శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం నమస్తే భారత్ , రాజేంద్రనగర్, సెప్టెంబర్ 12,శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి NH-44 పై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్ లో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న సయ్యద్ జహీరుద్దీన్ అహ్మద్ (57) శుక్రవారం ఉదయం 11:30 నుండి 11:40 గంటల మధ్య తన నివాసం నుండి...