సెప్టెంబర్ 17విమోచనము కానె కాదు బుద్ధుల జంగయ్య చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు
సెప్టెంబర్ 17విమోచనము కానె కాదు బుద్ధుల జంగయ్య చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేశారు నమస్తే భారత్ షాద్ నగర్, సెప్టెంబర్17:ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభకు బుద్ధుల జంగయ్య ఆధ్వర్యంలో బయలుదేరిన సిపిఐ శ్రేణులు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బుద్ధుల జంగయ్య మాట్లాడుతూ తెలంగాణ లో జమీందారులకు జాకీర్దాలకు వ్యతిరేకంగా చిన్న కారు చిన్న కారు కౌలు రైతులు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో చేసిన పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని ఆయన వివరించారు రావి...