*సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహదినమే.*

*సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహదినమే.* *తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను కాపాడుకుందాం! మతతత్వ పార్టీల విష ప్రచారాలను తిప్పి కొడదాం.* *పినపాక ప్రభాకర్, రాష్ట్ర కన్వీనర్, కార్మిక సంక్షేమ సంఘం తెలంగాణ* నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్16: సెప్టెంబర్ 17ను తెలంగాణకు విమోచన దినోత్సవం అని, భారత్‌లో విలీనమైన రోజని, తెలంగాణ ప్రజలకు విద్రోహం జరిగిన రోజు అని చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. చరిత్రలో పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి, ప్రాణాలర్పించిన కమ్యూనిస్టుల పాత్రను కనుమరుగుచేసే కుట్రలు జరుగుతునేఉన్నాయి. వాస్తవ...