యువతకు స్వయం ఉపాధే బంగారు భవిష్యత్తుకు బాట

యువతకు స్వయం ఉపాధే బంగారు భవిష్యత్తుకు బాట పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నమస్తే భారత్ :-తొర్రూరు యువత,వ్యాపారవేతలు స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.సోమవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కింగ్స్ స్వీట్ హౌస్,ప్రిన్స్ కిడ్స్ స్టూడియో, లక్ష్మీనరసింహ ఎంటర్ ప్రైజెస్ లను స్థానిక నాయకులు, ఆయా షాపుల నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలన్నారు. వ్యాపార రంగంలో...