సీప్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ ని రాజీనామా చేయాలని డిమాండ్
సీప్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ ని రాజీనామా చేయాలని డిమాండ్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో గాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ,రైతు సంఘం ,సిఐటియు .ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాణాల రాజన్న మాట్లాడుతూ సర్‌ను వెంటనే తొలగించాలని 13 లక్షల నర ఓట్లని నమోదు చేయాలని సర్ జరిగిన తర్వాత జరిపిన అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని జ్ఞానేశ్ కుమార్...