రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి అబ్బాయిపాలెం ఇంటింటి సర్వేలో -సిపిఐ (ఎం) మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ నమస్తే భారత్ :-మరిపెడ రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను వెంటనే మంజూరు చేయాలని ఇప్పటికే ఫస్ట్ విడుదల ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సిపిఐ (ఎం) మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ అన్నారు. శుక్రవారం మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో సిపిఐ (ఎం) ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ మరిపెడ మండలంలో 655 ఇండ్లు మొదటి...