మందిపల్ గ్రామంలో త్వరలో సావిత్రి బాయి పూలె విగ్రహం ఏర్పాటు చేస్తాం యాంకే పద్మ MJPVC మక్తల్ అసెంబ్లీ అధ్యక్షురాలు
మందిపల్ గ్రామంలో త్వరలో సావిత్రి బాయి పూలె విగ్రహం ఏర్పాటు చేస్తాం యాంకే పద్మ MJPVC మక్తల్ అసెంబ్లీ అధ్యక్షురాలు నమస్తే భరత్,, 13/9/2026/ నారాయణపేట జిల్లా మందిపల్ గ్రామంలో గ్రామస్తుల సహకారంతొ త్వరలోనే చదువుల తల్లి సావిత్రి బాయి పూలె విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం అని యాంకే పద్మ MJPVC మక్తల్ అసెంబ్లీ అధ్యక్షురాలు సోసియల్ మీడియా ప్రతి నిధులతో తెలిపారు అయితే త్వరలోనే గ్రామంలో గ్రామస్తులను కలిసి చర్చించి విగ్రహం ఏర్పాటు చేయపోతున్నాం అని ఆమె అన్నారు అయితే సావిత్రి బాయి...