గెలాక్సీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో “SAVE WATER – SAVE LIFE” అవగాహన కార్యక్రమం
గెలాక్సీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో “SAVE WATER – SAVE LIFE” అవగాహన కార్యక్రమం నమస్తే భరత్ నవంబర్ 7 గండిపేట మండల్ రిపోర్టర్ శ్రీనివాస్: బండ్లగూడ జాగిర్ పీఎన్‌టీ కాలనీ, బి-బ్లాక్, బండ్లగూడ జాగీర్‌లోని గెలాక్సీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో “SAVE WATER – SAVE LIFE” (నీటిని కాపాడండి – ప్రాణాలను రక్షించండి) అనే నినాదంతో నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం మరియు పెరుగుతున్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఒక్కరూ నీటిని...