కాళిదాస్ షార్ట్ ఫిలింను ప్రారంభించిన సర్పంచ్ , ఎస్ఐ
కాళిదాస్ షార్ట్ ఫిలింను ప్రారంభించిన సర్పంచ్ , ఎస్ఐ ఖానాపురం, అక్టోబర్ 21( మల్లేష్ నమస్తే భారత్ ) :వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో విజయదశమి సందర్భంగా నిర్వహించిన రావణ దహన ఉత్సవాల్లో భాగంగా ‘కాళిదాస్’ షార్ట్ ఫిలింను గ్రామ సర్పంచ్ పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐ రామ్మోహన్ ప్రారంభించారు. ఖానాపురం మండలం మంగళవారిపేట గ్రామానికి చెందిన జలగం రజిత, రమేష్ దంపతుల చిన్న కుమారుడు జలగం ఇనేష్ ఈ షార్ట్ ఫిలింకు దర్శకత్వం వహించారు. వరంగల్లోని ఎల్బీ కళాశాలలో...