సిబ్బందికి దసరా కానుకలు అందజేసిన సర్పంచ్ మాడ్రాజు వెంకన్న
సిబ్బందికి దసరా కానుకలు అందజేసిన సర్పంచ్ మాడ్రాజు వెంకన్న ఖానాపురం, అక్టోబర్ 19 (మల్లేష్ ,నమస్తే భారత్ ): గ్రామపంచాయతీ అభివృద్ధిలో నిరంతరం సేవలందిస్తున్న సిబ్బంది సేవలను గుర్తించి సర్పంచుల ఫోరం ఖానాపురం మండల అధ్యక్షుడు ,ధర్మరావుపేట గ్రామ సర్పంచ్ మాడ్రాజు వెంకన్న తన ఉదారతను చాటుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సిబ్బందికి నూతన దుస్తులతో పాటు పండుగ ఖర్చుల నిమిత్తం నగదును తన సొంత ఖర్చులతో అందజేశారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి పండుగ...