ఖానాపురంలో జమ్మి మొక్క ప్రతిష్టాపన చేసిన సర్పంచ్

ఖానాపురంలో జమ్మి మొక్క ప్రతిష్టాపన చేసిన సర్పంచ్   ఖానాపురం జూన్ 17( నమస్తే భారత్ ) : ఖానాపురం మండల కేంద్రం ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి ఖానాపురం రైతు వేదిక వద్ద "జమ్మి మొక్క" ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా శమీ వృక్షం ప్రాధాన్యతను గుర్తుచేశారు. జమ్మి చెట్టు మన సంస్కృతికి, ఆచారాలకు ప్రతీక. శ్రీరాముడు అజ్ఞాతవాసం వెళ్లే ముందు, పాండవులు అజ్ఞాతవాస...