అంగన్వాడి కేంద్రంలో బ్రేక్ ఫాస్ట్ ను ప్రారంభించిన సర్పంచ్ గుగులోతు కాంతమ్మ

అంగన్వాడి కేంద్రంలో బ్రేక్ ఫాస్ట్ ను ప్రారంభించిన సర్పంచ్ గుగులోతు కాంతమ్మ ఉప సర్పంచ్ బొడ్డు నాయక్ గూగుల్ రామ్ లాల్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో వెంకటియ్య తండా అంగన్వాడి సెంటర్ లో పోషణ్ అభియాన్ - పోషణ మాసం కార్యక్రమాన్ని విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గుగులోతు కాంతమ్మ ఉపసర్పంచి బొడ్డు నాయక్ గూగుల్ రామ్ లాల్ గ్రామ కార్యదర్శి మరియు గ్రామస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ...