ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమం ప్రారంభం సర్పంచ్ దాసరి రమేష్
ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమం ప్రారంభం సర్పంచ్ దాసరి రమేష్ ఖానాపురం జూలై22 (నమస్తే భారత్ ) : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఖానాపురం మేజర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో "ఇంటికి ఐదు మొక్కలు" పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ దాసరి రమేష్ ప్రారంభించారు.ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటికి 5 మొక్కల చొప్పున పంపిణీ చేస్తున్నాం. ఇందులో పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు,పూల మొక్కలు ఉన్నాయి. హరితహారం లక్ష్యాలకు అనుగుణంగా మన గ్రామాన్ని పచ్చదనంతో నింపడమే లక్ష్యంగా మొక్కల పంపిణి కార్యక్రమం చేపట్టడం...