గంజాయి ముఠాల ఆగడాలతో భయగుప్పెట్లో సంజయ్‌పురి కాలనీ..!

గంజాయి ముఠాల ఆగడాలతో భయగుప్పెట్లో సంజయ్‌పురి కాలనీ..! -జగద్గిరిగుట్ట రోడ్ నెం.–B, బ్లాక్–9, 10లో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయంటూ స్థానికుల ఆరోపణలు -ఉదయం 5 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు రోడ్లపై గుమికూడుతున్న యువకులపై ఫిర్యాదులు -మహిళలు, నైట్‌షిఫ్ట్ ఉద్యోగులు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారంటూ కాలనీవాసుల ఆవేదన -ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురిచేస్తూ దాడులకు యత్నిస్తున్నారనే ఆరోపణలు -ఫిర్యాదులు చేసినా నామమాత్రపు పోలీసు పెట్రోలింగ్ మాత్రమేనని వెల్ఫేర్ అసోసియేషన్ అసంతృప్తి." -ప్రత్యేక నిఘా, సీసీ కెమెరాలు, గంజాయి నియంత్రణకు...