వినాయక మండపాల వద్ద పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి:

వినాయక మండపాల వద్ద పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి: ఎం.డి. అబ్దుల్ రషీద్ నమస్తే భారత్ :-మరిపెడ వినాయక చవితి సందర్భంగా సోమవారం మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలోని ఎస్‌బీఐ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎం.డి. అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ.. వినాయక నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్న నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్...