శంబిపూర్‌లో పారిశుద్ధ్య సమస్యలకు చెక్.. క్షేత్రస్థాయిలో డిప్యూటీ కమిషనర్ పర్యటన
శంబిపూర్‌లో పారిశుద్ధ్య సమస్యలకు చెక్.. క్షేత్రస్థాయిలో డిప్యూటీ కమిషనర్ పర్యటన -వన్ డే–వన్ వార్డ్'లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి వేగం -చెత్త తొలగింపు, డ్రైనేజీ శుభ్రతపై అధికారుల ప్రత్యేక దృష్టి -రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు తప్పవు: డిప్యూటీ కమిషనర్ హెచ్చరిక -శంబిపూర్‌లో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన డాక్టర్ ఎస్. వెంకట మణికరణ్ -పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యానికి పునాది.. ప్రజలకు అవగాహన కల్పించిన అధికారులు దుండిగల్, జులై 6 ( నమస్తే భరత్); దుండిగల్ సర్కిల్ పరిధిలోని శంబిపూర్ గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యల...