మాజీ ఎంపీటీసీ మేడి ఉపేందర్ మానవరాళ్ల పుష్పలంకరణలో పాల్గొన్న సమ్మిగౌడ్ చిలువేరు
మాజీ ఎంపీటీసీ మేడి ఉపేందర్ మానవరాళ్ల పుష్పలంకరణలో పాల్గొన్న సమ్మిగౌడ్ చిలువేరు పట్టు వస్త్రాలు అందజేసి చిన్నారులను ఆశీర్వదించిన సమ్మయ్య గౌడ్.సర్పంచ్ బాలాజీ రెడ్డి నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మేడి ఉపేందర్ కోడలు.కొడుకు మేడి అంజలి – శ్రీ మేడి యాకంభ్రం దంపతుల ఆహ్వానం మేరకు, మాజీ ఎంపీటీసీ మేడి ఉపేందర్ మనవరాళ్లు శ్రీనిధి, నిత్యశ్రీల పుష్పాలంకరణ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ...