ఆడబిడ్డలకు కోలాటం డ్రెస్సుల బహుకరణ సమ్మి గౌడ్
ఆడబిడ్డలకు కోలాటం డ్రెస్సుల బహుకరణ సమ్మి గౌడ్ * ఇచ్చిన మాట ప్రకారం కోలాటం డ్రెస్సులు అందించిన కేసముద్రం కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ * కాళోజి నగర్ గణేష్ మిత్రమండలి ఉత్సవాల్లో ప్రత్యేక కార్యక్రమం జెనిగల అనూష-అనిల్ కుమార్ శాశ్వత సౌండ్ సిస్టం (డీజే) బహుకరణ * సమ్మయ్య గౌడ్ సహకారాన్ని అభినందించిన మిత్రమండలి సభ్యులు నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం.ఉప్పరపల్లి కాళోజి నగర్‌లో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఆడబిడ్డలకు కోలాటం డ్రెస్సులను కేసముద్రం కాంగ్రెస్ మండల...