ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం
ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం సామాజిక సేవలో భాగంగా సామాన్యులకు ఉచిత వైద్య సేవలు నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శిబిరం సుమారు 100 మందికి వైద్య పరీక్షలు.. 25 మందికి రక్త పరీక్షలు అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ గోగులపాటి కృష్ణమోహన్ సూరారం, ఆగస్టు 13: ( నమస్తే భరత్ ); సామాజిక సేవలో భాగంగా సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా...