అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం రైతు వేదికలు..! -జిల్లా అధికారుల స్పందించాలి..

అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం రైతు వేదికలు..! -జిల్లా అధికారుల స్పందించాలి.. -సిపిఐ(ఎం) మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్   నమస్తే భారత్ :-మరిపెడ   వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం రైతు వేదికలు, రైతు వేదిక శిథిల వ్యవస్థలోకి చేరి, నిరుపయోగానికి గురవుతుండగా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్య వదిలేయడం బాధాకరమని సిపిఐ(ఎం) మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్ అన్నారు. ఆదివారం అబ్బాయిపాలెం గ్రామ శివారు పత్తికుంటతండా నిర్మించిన రైతు వేదికను వారు సందర్శించారు. ఈ తండ పక్కన ఉన్న రైతు...