విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలంబాట మరియు రైతు ప్రజాపాట కార్యక్రమం
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలంబాట మరియు రైతు ప్రజాపాట కార్యక్రమం నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ విద్యుత్ శాఖ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మరిపెడ మరియు ఎల్లంపేట, మరియు నర్సింలపేట సెక్షన్ పరిధిలో ఈరోజు రైతులకు సంబంధించి సమస్యల పరిశీలన మరియు పరిష్కారం లో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలంబాట మరియు రైతు ప్రజాపాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు వారి యొక్క సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. కార్యక్రమం లో...