కార్మిక కర్షక హక్కులను కాలరాస్తున్న పాలకులు

కార్మిక కర్షక హక్కులను కాలరాస్తున్న పాలకులు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ అబ్బాయిపాలెం గ్రామంలో జీపూ జాత ప్రారంభం సందర్భంగా, గుండ గాని మధుసూదన్ అధ్యక్షతన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలవాల వీరయ్య మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎందరో పోరాట యోధులు త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్రాన్ని, కార్మిక కర్షక హక్కులను, కేంద్రంలో ఉన్న బిజెపి.ప్రభుత్వం.కాలరాస్తుందని సంఘం జిల్లా కార్యదర్శి వీరయ్య అన్నారు, లేబర్ కోళ్ల అమలుకు రూల్స్ నోటిఫై చేసింది, బడా పెట్టుబడి దారుల లాభాల...