బస్సు ఢీకొని ఆర్టీసీ మెకానిక్ మృతి

బస్సు ఢీకొని ఆర్టీసీ మెకానిక్ మృతి జీడిమెట్ల బస్‌డిపోలో విషాద ఘటన గ్యారేజీ పిట్‌లో విధులు నిర్వహిస్తుండగా ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని మృతుడి భార్య ఫిర్యాదు జీడిమెట్ల, ఆగస్టు 11: ( నమస్తే భరత్ ); జీడిమెట్ల ఆర్టీసీ బస్‌డిపోలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్యారేజీ పిట్‌లో బస్సు మరమ్మతు పనులు నిర్వహిస్తున్న మెకానిక్‌ను అదే బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ మండలానికి చెందిన మదన సంతోష్ (40)...