మరిపెడ మండలంలోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి – సిపిఐ

మరిపెడ మండలంలోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి – సిపిఐ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని అనేక గ్రామాలకు సరైన ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు.ఎదుర్కొంటున్నారని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ ఆవేదన వ్యక్తం చేశారు.గిరిపురం గ్రామంలో నిర్వహించిన సిపిఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేదలు, రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులకు రవాణా సౌకర్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. బస్సులు లేక...