పోచంపల్లి అభివృద్ధికి రూ. 82 లక్షల సి.ఎం.సి. నిధులు
పోచంపల్లి అభివృద్ధికి రూ. 82 లక్షల సి.ఎం.సి. నిధులు ➤ రోడ్లు, మురుగునీటి సమస్యల పరిష్కారానికి శ్రీకారం ➤ కొలన్ హనుమంత్ రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనుల ప్రారంభం ➤ సీసీ రోడ్లు, భూగర్భ మురుగునీటి కాలువల నిర్మాణానికి నిధుల కేటాయింపు ➤ ప్రతి గ్రామం – ప్రతి కాలనీ అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం ➤ ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు కుత్బుల్లాపూర్, ఆగస్టు 6 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్‌పల్లి 294వ డివిజన్...