నిజాంపేట్ గృహ సముదాయానికి రూ.45 లక్షల వరం

నిజాంపేట్ గృహ సముదాయానికి రూ.45 లక్షల వరం బహుళ ప్రయోజనాల భవన నిర్మాణానికి శ్రీకారం -రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్మాణానికి రూ.45 లక్షల నిధుల మంజూరు -మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో నిధుల విడుదల -భూమిపూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టిన కొలన్ హన్మంత్ రెడ్డి -కాలనీ అభివృద్ధికి సహకరిస్తున్న నాయకత్వానికి నివాసితుల అభినందనలు -ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి -పెద్ద సంఖ్యలో పాల్గొన్న గృహ సముదాయవాసులు, కాంగ్రెస్ నాయకులు కుత్బుల్లాపూర్, జులై 12 ( నమస్తే భరత్...