మహాదేవపురంలో రూ.37 లక్షల సీసీ రోడ్ల పనులకు శ్రీకారం
మహాదేవపురంలో రూ.37 లక్షల సీసీ రోడ్ల పనులకు శ్రీకారం -మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ శంకుస్థాపన -ప్రతి కాలనీకి మౌలిక వసతులే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం -ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు -మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మరిన్ని నిధులు తీసుకొస్తాం -కుత్బుల్లాపూర్ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్, జూలై 11 ( నమస్తే భరత్ ): గాజులరామారం సర్కిల్ పరిధిలోని మహాదేవపురం డివిజన్‌లో అంతర్గత రహదారుల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. డివిజన్‌లోని పలు...