సికింద్రాబాద్–శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్‌కు భూములిచ్చిన రైతులకు రూ.33 కోట్ల పరిహారం
సికింద్రాబాద్–శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్‌కు భూములిచ్చిన రైతులకు రూ.33 కోట్ల పరిహారం ➤ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ ➤ అల్వాల్‌లో 2,264 చదరపు గజాల భూమి ఇచ్చిన యజమానులకు పరిహారం అందజేత ➤ ప్రత్యేక భూసేకరణ అధికారి మాలతి సమక్షంలో కార్యక్రమం ➤ భూసేకరణ ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగానే జరిగిందని అధికారుల స్పష్టం ➤ సర్వే నంబర్–168 భూమిపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి ➤ ఆధారాలు లేని వార్తలు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని హెచ్చరిక...