కుత్బుల్లాపూర్‌కు రూ.270 కోట్ల రహదారి వరం
కుత్బుల్లాపూర్‌కు రూ.270 కోట్ల రహదారి వరం కొంపల్లి–బహదూర్‌పల్లి, గండి మైసమ్మ–మియాపూర్ రహదారుల పనులపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష -రూ.270 కోట్లతో రెండు ప్రధాన రహదారి ప్రాజెక్టులకు వేగం -అటవీ శాఖ అనుమతుల జాప్యం తొలగించి పనులు ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం -పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం -ప్రజలకు మెరుగైన రవాణా.. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం -రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్, జులై...