*రైజింగ్ డే సందర్భంగా ఆర్‌పీఎఫ్ సేవా కార్యక్రమాలు*
*రైజింగ్ డే సందర్భంగా ఆర్‌పీఎఫ్ సేవా కార్యక్రమాలు* *ప్రయాణికుల భద్రతపై ఆర్‌పీఎఫ్ అవగాహన* *షాద్‌నగర్‌లో ఘనంగా ఆర్‌పీఎఫ్ రైజింగ్ డే* నమస్తే భారత్ షాద్ నగర్,సెప్టెంబర్20: షాద్‌నగర్: అఖిల భారత ఆర్ పి ఎఫ్ రైజింగ్ డే సందర్భంగా షాద్‌నగర్‌లో ఆర్ పి ఎఫ్అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో పలు సామాజిక, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఎస్ ఐ/ఆర్ పి ఎఫ్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఏ ఎస్ ఐ/ఆర్ పి ఎఫ్ అబ్దుల్ ఖమర్‌తో పాటు కానిస్టేబుళ్లు జయవీర్, రాంపూజన్ సింగ్, W/కానిస్టేబుల్ సునీత కార్యక్రమాల్లో...