హర్ ఘర్ తిరంగా ర్యాలీతో మార్మోగిన రోడా మేస్త్రి నగర్
హర్ ఘర్ తిరంగా ర్యాలీతో మార్మోగిన రోడా మేస్త్రి నగర్ ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి దేశభక్తి ప్రతి గుండెలో నిండాలి: బీజేపీ నాయకుల పిలుపు పటేల్, కృష్ణవేణి హైస్కూళ్ల వద్ద ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కుత్బుల్లాపూర్, ఆగస్టు 12 ( నమస్తే భరత్ ): హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రోడా మేస్త్రి నగర్ 279వ డివిజన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. రోడా మేస్త్రి నగర్ డివిజన్...