*ది ప్యారడైజ్ మూవీలో రాక్ డాన్స్ అకాడమీ విద్యార్థుల స్టెప్పులు*

*ది ప్యారడైజ్ మూవీలో రాక్ డాన్స్ అకాడమీ విద్యార్థుల స్టెప్పులు* *ప్రముఖ డాన్స్ మాస్టర్ ల నుండి శభాష్ అనిపించుకున్న షాద్ నగర్ రాక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు* *తెలంగాణ యాసా భాష మన సంస్కృతి* *సంప్రదాయాలకు* *నిలువెత్తు నిదర్శనమే ది పారడైజ్ సినిమా* *తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు ఎండి ముస్తఫా.* *ప్రముఖ కొరియోగ్రాఫర్ అన్వర్ మాస్టర్ అభినందనలు వెల్లువ* *విద్యార్థులను సన్మానించిన తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడు ఎండి ముస్తఫా* నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్24: రంగారెడ్డి...